బ్రో సినిమాలో మార్క్ చెల్లిగా నటించిన అమ్మాయి అక్కడ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ తెలుసా?

టాలీవుడ్ ( Tollywood )చిత్ర పరిశ్రమలో తాజాగా రిలీజ్ అయిన సినిమా ‘బ్రో – ది అవతార్’( Bro – The Avatar ) మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు సముద్రఖని – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధర్మ తేజ( Pawan Kalyan – Sai Dharma Teja ) కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ నమోదు చేసుకుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా ఏ రేంజ్ లో చూడాలి అనుకున్నారో.

 Do You Know About Bro Movie Actress Yuva Srilalshmi , Actress Yuva Srilalshmi-TeluguStop.com

అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని చూపించడంలో సక్సెస్ అయ్యారు సముద్రఖని.మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ సెంటిమెంట్ మెసేజ్ ఓరియెంటెడ్ ఫిలిం గా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ ను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు.

Telugu Bro Avatar, Ketika Sharma, Pawankalyan, Priyaprakash, Samudrakhani, Tolly

ఈ క్రమంలోనే ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లిగా నటించిన అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.కాగా ఈ సినిమాలో నటించిన కేతిక శర్మ , ప్రియా ప్రకాష్ వారియర్( Ketika Sharma, Priya Prakash Warrier ).గురించి అందరికీ తెలిసినదే.కానీ సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలు గా నటించిన అమ్మాయి నటన బాగుండడంతో అమ్మాయి ఎవరా? అంటూ తెగ వెతికేస్తున్నారు మెగా ఫాన్స్.ఈ క్రమంలోనే ఆ అమ్మాయి బ్యాగ్రౌండ్ తెలిసి షాక్ అయిపోతున్నారు .అవును, ఈమె తమిళంలో స్టార్ హీరోయిన్.ఎన్నో సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఈ అమ్మాయి పేరు యువ శ్రీ లక్ష్మి.కాగా ఇపుడు ఈ హీరోయిన్ నటన చూసి చాలా మంది తెలుగు జనాలు మెచ్చుకుంటున్నారు.

Telugu Bro Avatar, Ketika Sharma, Pawankalyan, Priyaprakash, Samudrakhani, Tolly

అందుకనే సముద్రఖని( Samudrakhani ) ఈ అమ్మాయిని ఏరి కోరి మరీ ఈ పాత్రకు ఎంచుకున్నారు.బ్రో సినిమాలో యువ శ్రీ లక్ష్మీ పాత్ర నటన చాలా బాగుండడంతో తెలుగులో ఆఫర్లు కూడా ఇపుడు వెలువెత్తుతున్నాయి.త్వరలోనే ఈమె మరిన్ని స్టార్ హీరో సినిమాలలో కనిపించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.చూద్దాం మరి ఈ హీరోయిన్ తెలుగులో ఏ స్థాయికి వెళుతుందో.కాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో విశ్వరూప దర్శనం ఇచ్చాడని ఎంతమందికి తెలుసు?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube