రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి శుక్రవారం పుస్తె మట్టెలను వితరణ చేశారు.
నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు స్వర్గీయ నేవూరి లక్ష్మి మల్లారెడ్డి ల జ్ఞాపకార్థం ఇప్పటివరకు 996 నిరుపేద కుటుంబాలకు పుస్తె మట్టెలను పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఎనగందుల దేవయ్య- భూమవ్వ ల కూతురు కవిత వివాహము అచ్చుమయపల్లి గ్రామానికి చెందిన భారతి కీ.శే.సంపతి పోచయ్య ల కుమారుడు సురేష్ తో శుక్రవారం జరిగిన వివాహానికి పుస్తే మట్టెలను అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు బందారపు బాల్ రెడ్డి,నేవూరి నర్సింహారెడ్డి, ఎలగందుల బాబు , తదితరులు పాల్గొన్నారు.
Latest Rajanna Sircilla News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy