సినీ ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సినీ వారసులు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.దగ్గుబాటి రామానాయుడు( Rama Naidu ) ఇండస్ట్రీలో నిర్మాతగా ఎలాంటి సక్సెస్ అందుకున్నారో అందరికీ తెలిసిందే.
ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా వెలుగు వెలిగినటువంటి రామానాయుడు వారసులుగా ఇండస్ట్రీలోకి విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చారు.అలాగే సురేష్ బాబు నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఇక సురేష్ బాబు తెర వెనుక ఉండి సినిమాలను ముందుకు నడిపిస్తూ ఉండగా వెంకటేష్ తెరపై సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక వెంకటేష్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇప్పటికీ ఈయన సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వెంకటేష్( Venkatesh ) కాస్త విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇప్పటివరకు ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నటువంటి సినిమాలలో వెంకటేష్ ఎప్పుడు నటించలేదు.అలాంటిది రానా నాయుడు వెబ్ సిరీస్ లో నటించడం వల్ల ఈయన పట్ల అభిమానులు కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినప్పటికీ వెంకటేష్ కి మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పాలి.ఇలా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వెంకటేష్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈయన కన్నతండ్రి ఈయనని దారుణంగా అవమానించడంతో చనిపోవాలని నిర్ణయం తీసుకున్నారట అసలు వెంకటేష్ చనిపోవాలనుకునే అంత అవమానం రామానాయుడు ఏం చేశారు అనే విషయానికి వస్తే…
వెంకటేష్ ఎక్కువగా సౌందర్య( Soundarya )తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం మనకు తెలిసిందే.వీరిద్దరూ మంచి స్నేహితులు అనే విషయం కూడా తెలిసిందే కానీ ఒక హీరో ఒక హీరోయిన్ ఎక్కువ సినిమాలలో నటిస్తూ ఉంటే కనుక వారి మధ్య ఏదో ఉంది అంటూ ఒక పుకారు పుట్టిస్తూనే ఉంటారు.ఇది ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఆనవాయితీ.అయితే ఇది పుకారే అని అందరికీ తెలిసినప్పటికీ రామానాయుడు మాత్రం వెంకటేష్ ని పిలిపించి ఈ విషయం గురించి అడగటమే కాకుండా ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండమని తనకు వార్నింగ్ ఇచ్చారట.
ఇలా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలు అవాస్తవమని కన్న తండ్రి నమ్మకపోతే ఎలా అని వెంకటేష్ ఈ విషయంలో ఎంతో మదనపడి చివరికి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట అయితే తాను చనిపోతే నా గురించి వస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తలు నిజమే అని అనుకుంటారు.ఇలా చనిపోయి ఏది సాధించకూడదు అని నిర్ణయాన్ని మార్చుకొని ఆయన ఏంటో నిరూపించుకున్నారు.
అయితే సౌందర్య వెంకటేష్ ఇద్దరి మధ్య కేవలం ఒక మంచి స్నేహబంధం మాత్రమే ఉండేది తప్ప వీరిద్దరి మధ్య ఎలాంటి అఫైర్స్ లేవని వెంకటేష్ విషయంలో తానే అనవసరంగా తొందరపడ్డానని తరువాత రామానాయుడు ఈ విషయంలో ఎంతో బాధపడ్డారట.