తెలంగాణలో తగ్గిన చిరుతల సంఖ్య

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో చిరుత పులుల( Leopards) సంఖ్య తగ్గినట్టు నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ)( National Tiger Conservation Authority (NTCA) ) వెల్లడించింది.2018 నాటికి తెలంగాణ( Telangana )లో 334 చిరుత పులులు ఉండగా 2022 లో వాటి సంఖ్య 297కు తగ్గిందని, ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి 569కి పెరిగిందని తెలిపింది.

Latest Nalgonda News