Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికల్లో వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహణ:కలెక్టర్

జిల్లాలోని లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో( Lok Sabha Elections ) సీనియర్ సిటీజేన్స్ కి పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్( Collector S Venkatrao ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం గతంలో 80 సంవత్సరాల వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్( Postal Ballot ) ద్వారా ఓటు హక్కు కల్పించిందని,ఇప్పుడు ఎన్నికల నిబంధన 27 -ఏ క్లాజ్ (ఇ) ని సవరించి ఫామ్ 12 డి ద్వారా 85 సంవత్సరాల పై బడిన వారికి అవకాశం కల్పించిందని,అర్హులైన వృద్ధులు హోమ్ ఓటింగ్ వినియోగించుకోవచ్చని తెలిపారు.

Conduct Of Postal Ballot Voting For Senior Citizens In Lok Sabha Elections Coll
వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా దేశ్ ముఖ్ రాధిక

Latest Suryapet News