నేడు సాయంత్రం సూర్యాపేటలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

సూర్యాపేట జిల్లా: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ రోజు (మంగళవారం) సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగే ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో పాల్గొన‌నున్నారు.ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభను సక్సెస్ చేసేందుకు గులాబీ పార్టీ శ్రేణులు, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి మంత్రి జగదీష్ రెడ్డి సీఎం స‌భ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు.

సభా ప్రాంగాణాన్ని గులాబీ మ‌యంగా మార్చారు.

నేరేడుచర్ల పరిసరాలను కమ్మేసిన దట్టమైన పొగ మంచు

Latest Suryapet News