బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యువకుడిపై కేసు నమోదు

సూర్యాపేట జిల్లా:నూతనకల్ మండల కేంద్రానికి చెందిన తెలుగు మోటోవ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ బయ్య సందీప్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారనే ఆరోపణతో నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Suryapet News