నల్లగొండ నుండి బీజేపీ తొలి నామినేషన్

నల్లగొండ జిల్లా:నల్గొండ పార్లమెంట్-13 స్థానానికి గురువారం తొలి రోజే తొలి నామినేషన్ బీజేపీ దాఖలు చేసింది.

నల్లగొండ ఎంపీ అభ్యర్ధి సైదిరెడ్డి శానంపూడి తరఫున ఒక సెట్ నామినేషన్ పత్రాలనుప్రతిపాదకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేశారు.

Latest Nalgonda News