నల్లగొండ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ గుర్తింపు...!

నల్గొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్( Autonomous ) గుర్తింపు లభించింది.

ప్రస్తుతం న్యాక్ ఏ గ్రేడ్ కళాశాలగా కొనసాగుతున్న ఈ కళాశాలలో 2,700 మంది విద్యార్ధినిలు విద్యనభ్యసిస్తున్నారు.

అటానమస్ హోదా వల్ల మహాత్మాగాంధీ యూనివర్సిటీతో సంబంధం లేకుండా కళాశాల అభివృద్ధి,విద్యార్థుల భవిష్యత్ కోసం పరీక్షలు నిర్వహించడం,సిలబస్ రూపొందించుకోవడం, కొత్త కోర్సులను ప్రారంభించడంలో కళాశాలకు సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది.

Autonomous Recognition For Nalgonda Women's Degree College...!-నల్ల�

Latest Suryapet News