Atlee : భార్యగా నేనెంతో గర్వపడుతున్నాను.. వైరల్ అవుతున్న అట్లీ భార్య షాకింగ్ పోస్ట్!

కోలీవుడ్( Kollywood ) ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో అట్లీ ఒకరు కాగా అట్లీ( Atlee ) డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు లాభాలను అందించాయి.రాజా రాణి సినిమా నుంచి జవాన్ సినిమా వరకు అట్లీ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా సక్సెస్ సాధించగా ఈ సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం.

 Atlee Wife Shocking Post Goes Viral In Social Media Details Here Goes Viral-TeluguStop.com

అట్లీ భార్య సోషల్ మీడియాలో భార్యగా నేనెంతో గర్వపడుతున్నానని చెప్పుకొచ్చారు.

జవాన్ మూవీ( Jawaan movie ) ఇప్పటికే 1000 కోట్ల రూపాయల రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.అట్లీ భార్య ప్రియ( Priya ) సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.2013 సంవత్సరం నుంచి 2023 సంవత్సరం వరకు రాజా రాణి నుంచి జవాన్ వరకు అట్లీ విజయాలను అందుకున్నారని అట్లీని ఒక ఫ్రెండ్, ప్రియుడు, భర్త, ఇప్పుడు తండ్రిగా చూస్తున్నానని ప్రియ కామెంట్లు చేశారు.

సినిమా ఇండస్ట్రీలో అట్లీది అద్భుతమైన ప్రయాణమని ప్రియ అభిప్రాయం వ్యక్తం చేశారు.అట్లీలా వృత్తి విషయంలో అంకిత భావం, కష్టపడి పని చేసే వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదని ప్రియ చెప్పుకొచ్చారు.హార్డ్ వర్క్, పని విషయంలో గౌరవంతోనే అట్లీ ఈ స్థాయికి చేరుకున్నాడని ఆమె కామెంట్లు చేశారు.ఈ ప్రయాణంలో భాగమై అట్లీతో కలిసి నడుస్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రియ పేర్కొన్నారు.

అట్లీ లవ్ యూ సో మచ్ నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ప్రియ కామెంట్లు చేశారు.ప్రియ వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.అట్లీ, కృష్ణప్రియ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అట్లీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.అట్లీ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube