మరో 18 గంటల్లో వ్యోమగాములు భూమిపైకి...!

నల్లగొండ జిల్లా:అంతరిక్షం నుంచి వ్యోమగాములు తిరుగుప్రయాణమై మరో 18 గంటలల్లో అనగా రేపు సునీతా విలియమ్స్,విల్మోర్ భూమిపై దిగనున్నట్లు తెలుస్తోంది.క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక హ్యాచ్‌లో ప్రయాణం రేపు తెల్లవారుజామున 2.

41 గంటలకు (ఉ.3.27 గంటలకు ఇంజిన్లు ఆన్‌ అవుతుంది).ఫ్లోరిడా తీరంలో సముద్రంలో దిగనున్న క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక.

వెంటనే సహాయక బృందాలు క్రూ డ్రాగన్‌ను వెలికితీసి, ల్యాండింగ్‌ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలిస్తారు.

Astronauts To Return To Earth In 18 Hours, Astronauts ,return To Earth , Sunitha
ఓయూలో విద్యార్థుల రాస్తారోకో...!

Latest Nalgonda News