గల్ఫ్ కార్మికుని కుటుంబానికి అండగా జిల్లా భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు అక్కేనపేల్లి భాస్కర్

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) కేంద్రంలోని చిన్నబోనాలలో పడిగే దేవయ్య( Devaiah ) 37 గల్ఫ్ కార్మికుడు గత 11 రోజుల కింద మస్కట్ లో గుండె పోటుతో మరణించడం జరిగింది.

శుక్రవారం రోజున చిన్నా బోనాలకు పడిగే దేవయ్య మృతదేహం రావడం జరిగింది, అదే రోజు దహన సంస్కారాలు చేయడం జరిగింది.

దేవయ్య కుటుంబం చాలా పేద కుటుంబం రెక్క అడితే గానీ పూట గడవని పరిస్థితుల్లో ఉన్నందున వారి కుటుంబానికి ఆర్థిక సహాయం మీతో మేము గల్ఫ్ సేవ సమితి వ్యవస్థాపకులు గడ్డమిధి సంపత్ స్పందించి 10000 రూపాయలు, 50కిలోల బియ్యం,నిత్యావసర వస్తువులు అంద చేయడం జరిగింది.మీతో మేము గల్ఫ్ సేవ సమితి అధ్యక్షులు లిలప్రియా,ప్రధాన కార్యదర్శి మోర్తాడ బాబు,కార్యదర్శి అరుముర్ గంగాధర్,బసవరజ్ సురేష్,గౌరవ సలహాదారులు కాధాసు లక్ష్మి, నర్సయ్య, సలహాదారులు కొడకంటి మహేష్,కో ఆర్డినేటర్ ఆర్మూరు నరేష్,వేముల వేణు,నిమ్మల లక్ష్మి దేవి,లిగం పెళ్లి రమేష్,దొంకేస్వర్ హర్షిత్,పక గంగ, రాణి వార్ల సహకారం తో దేవయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

Akkenapelli Bhaskar, The President Of The District Building Construction Associa

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అక్కెనపెల్లి భాస్కర్( Akkenapelli Bhaskar ), సెక్ జహీర్, కోదిముంజ ఎల్లయ్య,సాప నరేష్, పర్షరామ్,దేవయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో మోచేతులను తెల్లగా, మృదువుగా మార్చే సూపర్ టిప్స్ ఇవి..!
Advertisement

Latest Rajanna Sircilla News