భారత్ లో అత్యంత సంపన్నుడిగా అదాని

ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ దేశంలో నెం.1 సంపన్నుడిగా నిలిచాడని బ్లూమ్బిర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది.ఈ మేరకు అదానీకి అనుకూలంగా సుప్రీంలో తీర్పు రావడంతో ఆయన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పెరిగాయి.

 Adani Is The Richest Person In India, Adani , Richest Person ,india, Gautam Adan-TeluguStop.com

దీంతో ఇవాళ ఉ.9.30 గంటలకు అదానీ సంపద 97.6 బిలియన్ డాలర్లకు చేరడంతో ఈ ఘనత సాధించారు.ఈ క్రమంలోనే ముకేశ్ అంబానీ ఆదాయం 97 బిలియన్ డాలర్ల వద్ద ఉండటంతో స్వల్పంగా వెనుకబడి ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube