తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నిర్మాత దిల్ రాజు(Produced by Dil Raju)…ఇక డి రామానాయుడు గారి తర్వాత ప్రొడ్యూసర్ గా అంత మంచి పేరును సంప్రదించుకున్న ప్రొడ్యూసర్ కూడా దిల్ రాజు గారే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు తెలుగు టాప్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నాడు… ఇప్పటికే ఆయన చేసిన చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికి సెట్స్ మీద మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.జనవరి 10వ తేదీన ఆయన ప్రొడ్యూస్ చేసిన గేమ్ చేంజర్(Game changer) సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.
ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పటికే ఆయన ఎంటైర్ కెరియర్ లో 50 సినిమాలు చేశాడు.ఈ జనరేషన్ లో ఎక్కువ సినిమాలను చేసిన ప్రొడ్యూసర్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోల డేట్స్ ని కూడా తన ఆధ్వర్యంలో పెట్టుకొన్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇదిలా ఉంటే దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ సైతం ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి చాలా వరకు ముందుకు వస్తున్నారు.ఇక దానికోసమే ‘దిల్ రాజు డ్రీమ్స్’(Dil Raju Dreams’) అనే ఒక వెబ్ సైట్ ను లాంచ్ చేశారు.
ఇక ఈ వెబ్ సైట్ లో అప్ కమింగ్ వాళ్ళు ఎవరైనా సరే తమ స్టోరీని అప్లోడ్ చేయొచ్చు.ఇక పాలన ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకు నచ్చిన కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేయవచ్చు…ఇక మొత్తానికైతే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించారు.
ఇక దాంతో పాటుగా ఈ వెబ్ సైట్ ను డిసెంబర్ 18 వ తేదీన గానీ లేదంటే న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని గాని గ్రాండ్ గా నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.అయితే తను ఈ వెబ్ సైట్ ని ఆవిష్కరించడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇండస్ట్రీ లో చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నప్పటికి వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశాలైతే రావడం లేదు.
దానివల్ల ఇలాంటి వాటి ద్వారా ఎంతో కొంత యూజ్ అవుతుందనే ఉద్దేశ్యం తోనే ఆయన ఇలాంటి ఒక వెబ్ సైట్ (WedSite)ను క్రియేట్ చేయాలని అనుకొని ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టారు.నిజానికి ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో కూడా చాలా ఇబ్బందులు పడ్డారట.వాటితో ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యం తోనే ఆయన అలా చేశారట…