ఓజీ సినిమా కలక్షన్స్ టార్గెట్ ఎంతో తెలుసా.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు పవన్ కళ్యాణ్( Hero Pawan Kalyan ) ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ లు అవ్వడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును కూడా ఏర్పాటు చేసుకోవడంలో తను ఎప్పుడు ముందు వరుసలో ఉన్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీ వద్ద భారీ వసూళ్లను కలెక్ట్ చేస్తూ ఉంటాయి.

 Og Movie Collections Target,og Movie Collections,og,pawan Kalyan,gangster Role,t-TeluguStop.com

ఇక హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకుల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.అందుకే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు కూడా పోటీ పడుతూ ఉంటారు.

అయితే ఓజీ సినిమా( OG Movie ) మీద మొదటి నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి.ఇక ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ ఈ సినిమా దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబడుతుందనే అంచనాలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాన్ ఇండియాలో చేస్తున్న మొదటి సినిమా అయినప్పటికీ ఆయన క్రేజ్ ఇప్పటికే ఇండియా వైడ్ గా విస్తరించిందనే చెప్పాలి.

 OG Movie Collections Target,OG Movie Collections,OG,Pawan Kalyan,Gangster Role,T-TeluguStop.com

గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్( Gangster Role ) లో పవన్ కళ్యాణ్ ఈ తరహా పాత్రను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు…ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో కనక తనను తాను మరొకసారి ఎలివేట్ చేసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది.నిజానికి పవన్ కళ్యాణ్ ని హీరోగా ఎలివేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు.ఆయన ఏ సినిమా చేసిన కూడా అభిమానులు ఆ సినిమాని చూడడానికి చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

ఇక సినిమా కొద్ది వరకు బాగున్నా కూడా ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయ్యే అవకాశాలైతే పుష్కలం గా ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube