భారత్ వ్యాప్తంగా అసభ్యకరమైన కంటెంట్ ప్రసారం చేస్తున్న ఓటీటీలపై( OTT ) కేంద్ర ప్రభుత్వం( Central Government ) చర్యలు తీసుకుంది.ఈ మేరకు మొత్తం 18 ఓటీటీ ప్లాట్ఫామ్ లను బ్లాక్ చేసింది.
ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 19 వెబ్ సైట్ లు, 10 యాప్ లు, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
అసభ్య కంటెంట్( Obscene Content ) ప్రమోట్ చేస్తున్న 12 ఫేస్ బుక్ అకౌంట్స్, 17 ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ తో పాటు 16 ఎక్స్ ట్విట్టర్ అకౌంట్స్, 12 యూట్యూబ్ అకౌంట్స్ కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.