నారా లోకేశ్ పై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్..!

టీడీపీ నేత నారా లోకేశ్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.విశాఖ సభలో లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.

 Cid Petition In Acb Court Against Nara Lokesh..!-TeluguStop.com

ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేర్లు, రెడ్ డైరీలో రాసుకున్నానని లోకేశ్ వ్యాఖ్యలు చేశారని సీఐడీ పిటిషన్ లో తెలిపింది.లోకేశ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ కోర్టును సీఐడీ కోరింది.

అయితే యువగళం పాదయాత్ర ముగింపు సభ నేపథ్యంలో పోలేపల్లిలో నిర్వహించిన యువగళం – నవశకం పేరుతో లోకేశ్ సభ జరిగిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube