మూలా నక్షత్రం ,దుర్గమ్మ జన్మ నక్షత్రం కావడంతో పోటెత్తుతున్న భక్తులుసరస్వతీ దేవీ( Saraswathi Devi ) అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు తండోపతండాలుగా ఇంద్రకీలాద్రికి తరలివస్తున్న అశేష భక్తజనంభక్తులను కంట్రోల్ చేస్తున్న పోలీసులుతెల్లవారుజామున 2 గంటలు నుంచి వినాయక టెంపుల్ నుండి ఘాట్ రోడ్డువరకు బారులు తీరిన భక్తులు( devotees ) భక్తుల రద్దీని స్వయంగా పర్యవేక్షిస్తున్న సిపి కాంతి రాణా రోప్ లతో భక్తులను కంట్రోల్ చేస్తున్న పోలీసులు.
4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా నేడు మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారెను సమర్పించనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి.మధ్యాహ్నం 3గంటల నుంచి 4.15 గంటల మధ్యన ఇంద్రకీలాద్రి పై ముఖ్యమంత్రి జగన్( CM Jagan ) కార్యక్రమం ఉంటుంది.ఇప్పటికే జగన్ రాకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పోలీస్ శాఖ, ఆలయ అధికారులు పూర్తి చేశారు.