ఇంటిని సేల్ చేయాలని అనుకుంటున్నారా.. అయితే ఈ వాస్తు నియమాలను తప్పక పాటించండి..!

ముఖ్యంగా చెప్పాలంటే ఇల్లు కొనడం( House ) అనేది చాలా మంచి విషయం అని పండితులు చెబుతున్నారు.కానీ ఇంటిని అమ్మడం మాత్రం అలాంటిది కాదు.

 Vastu Tips To Be Followed To Sell Your House,vastu Tips,home Vastu,main Entrance-TeluguStop.com

చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు కోసం ఇల్లు అమ్ముకుంటూ ఉంటారు.ఆ అమ్మకం వారికి బాగా కలిసి రావాలి.

ఇంటికి ఎక్కువ ప్రతిఫలం రావాలి.అందుకోసం కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే ఆ ఇల్లు ఎక్కువ ధరకు అమ్ముడుపోతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎలాంటి లోపాలు లేకుండా రిపేరు చేయించాలి.కొనేవాళ్ళు రిపేర్లు చూసుకుంటారులే అనుకోకూడదు.

రిపేర్లు ఉన్న ఇంటిని ఎక్కువ ధరకు కొనేందుకు ఎవరూ ముందుకు రారు.పైగా ఇంటికి లోపాలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ( Negative Energy ) ప్రవేశించి మీ ఇంటి అమ్మకం అంత త్వరగా జరగదు.


Telugu Astrology, Vastu, Entrance, Energy, Vastu Tips, Vastu Tips Sell-Latest Ne

అందువల్ల డోర్ లు, బాత్రూం, ఫర్నిచర్, కిటికీలు, ఫిట్టింగ్ లైట్స్, ఎలక్ట్రిసిటీ అన్ని సరిగ్గా ఉండేలా మార్చుకోవాలి.అలాగే ఆ ఇంటి నార్త్, ఈశాన్య మూల అత్యంత పరిశుభ్రంగా ఉండాలి.అక్కడ ఎలాంటి చెత్త, పనికిరాని వస్తువులు అస్సలు ఉండకూడదు.ఈ దిక్కులు సంపదకు దేవుడైన కుబేరుడు, గురు గ్రహం స్థానాలు అని ఈ పండితులు చెబుతున్నారు.అందువల్ల ఈ దిక్కులు పరిశుభ్రంగా ఉంచితే ఇంటి అమ్మకం త్వరగా జరుగుతుంది.ఏ ఇంటికైనా ప్రధాన ద్వారం ద్వారా పాజిటివ్ ఎనర్జీ( Positive Energy ) లోపలికి వస్తుంది.

ఇల్లు అమ్మాలనుకునే వారు మెయిన్ డోర్ బాగుండేలా చూసుకోవాలి.దానీ లాక్ చక్కగా ఉండాలి.

అది సరిగా లేకపోతే కొనాలనుకునే వారు ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.

Telugu Astrology, Vastu, Entrance, Energy, Vastu Tips, Vastu Tips Sell-Latest Ne

అవసరమైతే ప్రధాన ద్వారనికి( Main Entrance ) కొత్తగా పెయింట్ వేయించాలి.కానీ ఇల్లు కొనాలి అనుకునేవారు ఇంటి లోపల కాదు బయట కూడా బాగుందో లేదో చూసుకుంటూ ఉంటారు.సాయంత్రం ఇలా ఒక నాలుగు కుర్చీలు వేసుకొని కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుందో లేదో అని కూడా చూస్తూ ఉంటారు.

మొక్కలు పెంచుకునే వీలు ఉందా లేదా అని గమనిస్తూ ఉంటారు.వాహనాల పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో కూడా చూస్తారు.కానీ వాళ్ళ ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఇంటి చుట్టూ వాతావరణం చక్కగా ఉండేలా చూసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube