గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన సర్పంచ్.

జోగిని పెళ్లి రవీందర్రావు ఆశీస్సులు తీసుకున్న సర్పంచ్ రమేష్( Sarpanch Ramesh ).రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండ గ్రామ సర్పంచ్ రమేష్ జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు ఆశీస్సులు తీసుకున్నారు .

 Sarpanch Planted Saplings In Green India Challenge, Green India Challenge, Sarp-TeluguStop.com

రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపెళ్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో తడగొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ నా యొక్క జన్మదిన పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటి పర్యావరణ కాపాడాలని కోరారు.

నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube