వైసీపీ ప్రభుత్వంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani ) తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు మా గురించి మాట్లాడుతున్న పరిశ్రమలోని వ్యక్తలకు ఇస్తే బాగుంటుందన్న కొడాలి నాని.చిత్ర పరిశ్రమలో చాలా మంది పకోడిగాళ్ళు మాకు సలహాలిస్తున్నారు.
అదేదో ఆ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కొందరికి కూడా సలహాలు చెప్పొచ్చు కదా.
సినిమా ఇండస్ట్రీలో డాన్సులు, ఫైట్ లు గురించి మేము కూడా సలహాలు ఇవ్వొచ్చు.టీడీపీ నాయకుడు చంద్రబాబు( Chandrababu Naidu ) ఒక ముసలి నక్క, కూర్చుంటే లెగలేడు, మతిమరుపు జబ్బు.ఫెల్యూర్ నాయకుడు…జనసేన( Jana sena ) కాదది జనసున్న పార్టీ ఆ పార్టీ నాయకుడు రెండు చోట్ల పోటీ చేసి నాలుగు చోట్ల ఓడిపోయే సత్తా ఉన్న నాయకుడు.