వాస్తు శాస్త్రం( Vastu Sastram ) దర్పణం మనిషి మనుగడకు యుగయుగాలుగా పడుతోంది.ఎందుకంటే మన సనాతన ధర్మంలో పద్ధతులు, భావోద్వేగాలు హిందూమతంలో నియమాలు, ఆచారాలు, సాంప్రదాయాలు వీటన్నిటికీ మన పెద్దలు ఒక క్రమమైన నిబద్ధతను, నిగూఢమైన తత్వాన్ని ఏర్పాటు చేశారు.
మన రోజువారి క్రమ చక్రాన్ని తయారు చేశారు.అయితే ఆచరణ అనేది వారి వారి మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది.
అయితే వాస్తు ప్రకారమే చేయాలి అనుకున్న వారు ఉన్నారు.ఇక వాస్తు లేదు ఏమి లేదు అనుకున్న వారు కూడా ఉన్నారు.
ఇది నమ్మకం కావడంతో దీన్ని ఎవరు కూడా మార్చలేరు.మన మనుగడకు కొన్ని దిశలు, దిక్కులు కూడా ఉన్నాయి.అయితే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం దిక్కులు.ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం దిశలు.అయితే ఇంటి నిర్మాణంలో, ఆఫీస్ నిర్మాణంలో ఏదైనా కూడా వాస్తు ప్రకారం ఉండాలి.మనకు ఉత్తరం ధనాన్ని ( Money ) సమృద్ధిగా ఇచ్చే కుబేరుని స్థానం.
( Kuber ) ఈ స్థానం వ్యాపారానికి అణువుగా ఉంటుంది.ఇక తూర్పు సూర్య భగవానుడు.
సర్వాధిపతి ఇంద్రుడు అధినాయకులుగా ఉన్నారు.ఈ దిశలో రోజు దీపాన్ని పెట్టాలి.
ఆ విధంగా మనకు శుభప్రదంగా ఉంటుంది.ఈ దిశలో లక్ష్మీదేవిని ఉంచి ప్రార్థించాలి.
దక్షిణం, యమధర్మరాజు ఈ స్థానానికి నాయకుడుగా ఉన్నాడు.ఈ దిశ ధరణికి చెందినది.ఈ స్థానంలో ధనం పెడితే ఐశ్వర్య అభివృద్ధి అవుతుంది.ఈ దిక్కులో విసర్జనలు చేయడం అరిష్టం.ఇక పడమర దిక్కు ఇది దిశలో వానదేవుడికి స్థానం అని పేరు.దీనికి అధిపతి శని భగవానుడు.
ఈ దశలో వంట చేయడం వలన మంచి జరుగుతుంది.ఈశాన్యం, వాస్తు ప్రకారం ఈశాన్యం మూలా పరమశివుడు స్థానంగా చెప్పబడింది.
అందుకే ఈ దిశకు బృహస్పతి అధిపతిగా ఉన్నాడు.ఈ దిక్కుల పూజగది, వాటర్ ట్యాంక్ ఉంటే శ్రేయస్కరం.
DEVOTIONAL