అతిగా టీ తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పానీయం టి.చాలామంది ప్రజలు ఉదయాన్నే వేడి వేడి టీ ని తాగడానికి ఇష్టపడతారు.

 Are You Drinking Too Much Tea? But Be Careful , Tea, Health , Health Tips , Di-TeluguStop.com

అలాగే రాత్రి టైంలో కూడా చాలామంది టీ తాగుతూ ఉంటారు.రుచికరమైన భారతీయ స్నాక్స్ తో పాటు అతి గా టీ తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

టీ అనేది ఆమ్ల స్వభావన్ని కలిగి ఉంటుంది.కాబట్టి అధికంగా టీ తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయి.

టీ లోని ఒక ప్రత్యేక భాగం సున్నితమైన జీర్ణ వ్యవస్థ( Digestive syste ) ఉన్నవారిలో యాసిడ్ రిఫ్లెక్స్ కు కారణం అవుతుంది.

Telugu Tips, Kidney, Stress-Latest News - Telugu

అలాగే కడుపులో ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు కూడా దీని అధికంగా తీసుకోవడం మానుకోవడం మంచిది.టీ లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది.ఇది సహజమైన డిహైడ్రేటర్ అయినా సమ్మేళనం.

దీని వలన డిహైడ్రేషన్( Dehydration ) కూడా రావచ్చు.అధికంగా టీ తాగడం వలన శరీరం పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది.

టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి.అందుకే ఐరన్ లోపం ఉన్నవారు టీ ని తక్కువగా తాగాలి.

ఒకవేళ వీరు అధికంగా టీ తాగితే శరీరంలో ఒత్తిడి( Stress )నీ పెంచుతుంది.ఆందోళనకు కారణం అవుతుంది.

అందుకే ఒత్తిడికి గురవుతున్నవారు నిద్రపోవడం లో ఇబ్బంది పడుతున్నారు.

Telugu Tips, Kidney, Stress-Latest News - Telugu

ఎక్కువ మోతాదులో కెఫీన్ తీసుకోవడం వలన మైకం వస్తుంది.అందుకే టీ తాగడం తగ్గించాలి.ఇక దీని తక్కువ పరిమాణంలో తాగితే ఆరోగ్యానికి మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.

అయితే హార్వర్డ్ అధ్యయనం ప్రకారం రోజుకు మూడు నుంచి నాలుగు కప్పుల టీ తాగవచ్చు.ఇది పెద్దగా దుష్ప్రభావాలను కలిగించదు.ఇక అతీ గా టీ తాగడం వలన కిడ్నీలో రాళ్ల( Kidney stones ) సమస్య కూడా వస్తుందని పలు పరిశోధనలలో తేలింది.

Telugu Tips, Kidney, Stress-Latest News - Telugu

రోజుకు ఐదు కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది.అందుకే మోతాదుకు మించి టీ ని అస్సలు తాగకూడదు.ఇలా తాగితే ఎముక పటుత్వం( Bones )లో సమస్యలు కూడా వస్తాయి.

అలాగే గుండె కొట్టుకొని వేగం కూడా పెరుగుతుంది.అందుకే టీ ని మోతాదుకు నుంచి తాగకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube