టాలీవుడ్ లో తెలంగాణా ట్రెండ్..!

ప్రస్తుతం టాలీవుడ్ లో తెలంగాణా ట్రెండ్ నడుస్తుంది.అదేంటి అనుకోవచ్చు ఒకప్పుడు తెలంగాణా( Telangana ) భాషని.

 Telangana Trend In Tollywood ,telangana , Tollywood , Dasara , Balagam, Rudhram-TeluguStop.com

యాసని కేవలం కమెడియన్స్ కి, విలన్లకు మాత్రమే పెట్టేవారు.అయితే తెలంగాణా సెపరేట్ అయ్యాక ఇక్కడ సినిమాల మీద కథల మీద ఆసక్తి పెరిగింది.

మన మేకర్స్ కూడా వాటి మీద దృష్టి పెట్టారు.కట్ చేస్తే స్టార్ హీరోల సినిమాల్లో కూడా తెలంగాణా బ్యాక్ డ్రాప్ కనిపిస్తుంది.

అప్పట్లో నారాయణమూర్తి ఎర్రసైన్యం తీశారు.ఒసేయ్ రాములమ్మా కూడా తెలంగాణా నేపథ్యంతోనే వచ్చాయి.

రుద్రమదేవి సినిమాలో అల్లు అర్జున్( Allu arjun ) పోశించిన గోన గన్నారెడ్డి పాత్ర బాగా క్లిక్ అయ్యింది.ఇక ఇదే కోవలో సందీప్ వంగ చేసిన అర్జున్ రెడ్డిలో విజయ్ పూర్తిగా తెలంగాణా యాసలో మాట్లాడుతాడు.వీటితో పాటుగా ఫిదా, లవ్ స్టోరీ, ఫలక్ నుమా దాస్, ఇస్మార్ట్ శంకర్, జాతిరత్నాలు, డీజే టిల్లు లేటెస్ట్ గా బలగం, దసరా( DASARA ) ఇలా తెలంగాణా కథలతో తెలుగు పరిశ్రమ సూపర్ సెన్సేషన్ గా మారుతుంది.స్టార్ హీరోలు కూడా ఈ నేపథ్యంతోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు.

మొత్తానికి టాలీవుడ్ లో తెలంగాణా ట్రెండ్ ఆడియన్స్ ని ఫిదా చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube