టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.చాలా సినిమాలలో సహాయక పాత్రలలో చేసిన సురేఖవాణి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది.
ఇక ఈమె నటిగా ప్రేక్షకులను మెప్పించినప్పటికీ కూడా వారిని అభిమానులుగా మార్చుకోలేకపోయింది.కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో అడుగు పెట్టిందో అప్పటినుంచి తనకంటూ ఒక ఫ్యాన్ పేజీ కూడా ఉంది.
గత కొంతకాలం నుండి సురేఖ వాణి సోషల్ మీడియాకు బాగా అలవాటు పడింది.ఈమెకు పెళ్లయి తన ఎత్తు కూతురు కూడా ఉండగా కొంతకాలం కిందట తన భర్త మరణించాడు.
ఇక అప్పటినుంచి సురేఖ వాణి బయట ప్రపంచానికి పరిచయమైంది.అంటే అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది.
ఆ సమయంలో ఈమె రెండో పెళ్లి చేసుకుంటుందని కూడా వార్తలు బాగా వినిపించాయి.
దీంతో తన తల్లిపై వచ్చిన పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చింది సుప్రీత.అప్పటినుంచి సుప్రీత కూడా అందరి దృష్టిలో పడింది.అలా తల్లి కూతుర్లు ఇద్దరు అప్పటినుండి ఇప్పటివరకు సోషల్ మీడియాలలో బాగా రచ్చ రచ్చ చేశారు.
నిజానికి వీరి రచ్చ చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రెచ్చిపోతూ ఉంటారు.సుప్రీత విషయాన్ని పక్కకు పెడితే.సురేఖ వాణి మాత్రం బాగా మారిపోయింది.
ఒకప్పుడు పద్దతిగా ఉండే ఈమె ఇప్పుడు మాత్రం బాగా రెచ్చిపోయింది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తుంది.
భర్త చనిపోయిన కూడా ఈమె ఈ విధంగా గ్లామర్ షో చేయటంతో చాలామంది ఈమెను విమర్శించారు కూడా.అయినప్పటికి ఈమె మాత్రం అస్సలు తగ్గట్లేదు.
తన కూతురితో కలిసి విదేశాలలో కూడా చక్కర్లు కొడుతూ మందుతో చిల్ అవుతూ ఉంటుంది.
వయసుతో పాటు అందం పెంచుకుంటూ పోతూ హీరోయిన్ మాదిరిగా కనిపిస్తుంది.ఇక ఈమె అందాలన్నీ చూసి కుర్రాళ్ళు మాత్రం పొగుడుతూ ఉంటారు.మీరు హీరోయిన్ పీస్ అంటూ.
కాస్త ఆలస్యం చేశారు.మీరు ఎప్పుడో మంచి హీరోయిన్ గా అయ్యే వాళ్ళు కానీ దురదృష్టం కొద్ది ఇలా మిగిలిపోయారు అంటూ కామెంట్లు పెడుతూ ఉంటారు.
ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది సురేఖ.ఇక ఇదంతా పక్కనే పెడితే తాజాగా తాను ఒక స్టోరీ పంచుకుంది.
అందులో తను తెచ్చుకుంటున్న కుక్కపిల్లను పట్టుకొని తెగ ముద్దు పెట్టుకుంటూ కనిపించింది.దీంతో ఆ స్టోరీ చూసి తన ఫ్యాన్స్ చాలా అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరికొంతమంది బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ఏదో తేడాగా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇదంతా పక్కన పెడితే.సురేఖ వాణి ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.
ఒకవైపు సినిమాలతో, మరోవైపు తన కూతురుతో జీవితాన్ని కొనసాగిస్తుంది.