ఈ సీనియర్ కిల్లర్ తల 150 సంవత్సరాలుగా భద్రపరిచారు.. ఎందుకంటే..

డియోగో 1810లో స్పెయిన్‌లోని గలేసియాలో జన్మించాడు.అతను ఉద్యోగం కోసం పోర్చుగల్‌లోని లిస్బన్ సిటీకి వచ్చాడు.

 The Head Of This Serial Killer Has Been Preserved For 150 Years Because , Diego,-TeluguStop.com

డియోగో చాలా కాలం ఉద్యోగం కోసం వెతికాడు.కానీ ఫలితం లేకపోయింది.

దీంతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాడు.దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నాడు డియోగో.

ముందుగా రైతులను టార్గెట్ చేసుకున్నాడు.దీని కోసం డియోగో.

లిస్బన్‌లోని ఒక నదిపై వంతెనను ఎంచుకున్నాడు.డియోగో ఒంటరిగా ఉన్న రైతును చూసిన వెంటనే, దోపిడీ కోసం అతన్ని చంపి, మృతదేహాన్ని వంతెనపై నుండి నదిలోకి విసిరేవాడు.

డియోగో అలాంటి డజన్ల కొద్దీ రైతులను చంపాడు.పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలియగానే.

డియోగో దోపిడీలను మానేసి మూడేళ్లపాటు అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయాడు.డియోగో రైతులను హతమార్చేందుకు చాలా ఆయుధాలను కొనుగోలు చేశాడు.

దాదాపు ఒక సంవత్సరం పాటు డియోగో పలువురు అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. లిస్బన్ పోలీసుల కథనం ప్రకారం.

అతను అమాయకులను దారుణంగా కొట్టి చంపడంలో ఆనందించేవాడు.

డియోగో గ్యాంగ్ గురించి పోలీసులకు తెలిసింది.

అయితే అతను తన ముఠాతో కలిసి వెళ్లి అడవుల్లో దాక్కున్నాడు.అందుకే అతడి లొకేషన్‌ను పోలీసులు గుర్తించలేకపోయారు.

అయితే ఇంతలోనే డియోగో తన గ్యాంగ్‌తో కలిసి లిస్బన్‌లోని ఒక వైద్యుని ఇంటిపై దాడి చేశాడు.దోపిడీ అనంతరం వైద్యుడిని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.ఈ సారి డియోగో పోలీసులకు పట్టుబడ్డాడు.1941లో 70 మందికి పైగా అమాయకులను దారుణంగా హత్య చేసినందుకు అతనికి కోర్టు మరణశిక్ష విధించబడింది.డియోగోను ఉరితీసినప్పుడు, పోర్చుగల్‌లో ఫ్రెనాలజీ ఒక ప్రముఖ అంశంగా మారింది.ఫ్రెనాలజీ అంటే మెదడులోని కీలక కణాలను పరిశీలించడం.దాని సాయంతో వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం.ఈ ప్రయోగం కోసం పోర్చుగీస్ శాస్త్రవేత్త ఒకరు.

డియోగో తలను కోరుతూ కోర్టును ఆశ్రయించాడు.ఈ నేపధ్యంలోనే ఉరి తర్వాత కూడా డియోగో తలను భద్రపరిచారు.

ఇది ఇప్పటికీ లిస్బన్ విశ్వవిద్యాలయంలో కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube