ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా పని చేస్తారు- బాలినేని శ్రీనివాస్ రెడ్డి

పవన్ కళ్యాణ్ 2014లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబుకు మద్దతుగా ఇచ్చారు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడిపోయి 2019లో ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం బాగాలేదని ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం లేదని అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు తిట్టిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఇప్పుడు తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తామనడం ప్రజలందరూ గమనిస్తున్నారని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి మీకేమైనా ఇస్తామని అంటే పొత్తు పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది.

 Everyone Will Work Together As Per The Directions Of Chief Minister Jaganmohan R-TeluguStop.com

ఆయనని ముఖ్యమంత్రిని చేయడానికి నీవు పొత్తు పెట్టుకోవడం ఏ విధంగా ఉంటుందో అతను అర్థం చేసుకోవాలని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు చేస్తుందని గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేదని రాబోయే ఎన్నికల కోసం పార్టీని మళ్లీ అధికారం తీసుకురావడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కలిసికట్టుగా పని చేస్తారని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube