బండి సంజయ్ పాదయాత్ర కాశీ యాత్రే అవుతుంది మంత్రి జగదీష్..

మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్.బండి సంజయ్ పాదయాత్ర కాశీ యాత్రే అవుతుంది దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు ఢిల్లీ కోట నుండి బీజేపీని తరిమెందుకే అన్ని రాష్ట్రాల యాత్రలన్ని ఢిల్లీ వైపు సాగుతున్నాయి బీజేపీ ఆటలు ఇంకా దేశంలో చెల్లవు కేంద్ర ప్రభుత్వాన్ని మార్చాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు   రాష్ట్ర ప్రజలు బీజేపీ బండి సంజయ్ ని పట్టించుకునే పరిస్థితిలేదు

 Trs Minister Jagadeesh Reddy Comments On Bandi Sanajay, Trs Party , Jagadeesh Re-TeluguStop.com

Trs Minister Jagadeesh Reddy Comments On Bandi Sanajay

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube