ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.42సూర్యాస్తమయం: సాయంత్రం 06.16రాహుకాలం:ఉ.7.30 ల9.00అమృత ఘడియలు:ఉ.6.00ల7.30,సా.4.00ల6.00దుర్ముహూర్తం:ఉ.12.47ల1.38,ప.3.20ల4.11
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు శుభవార్తలు వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.స్థలానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన చర్చలు చేస్తారు.
కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కొన్ని వివరాలు గురించి జాగ్రత్తగా పరిశీలించాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభం:
ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకుంటారు.మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.
వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉంటాయి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం బాగా ప్రయత్నించాల్సి ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు విలువైన వస్తువులను కోల్పోతారు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీని వల్ల కొంతవరకు అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్థులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.మీ ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.శత్రువులకు దూరంగా ఉండటం చాలా మంచిది.మీ తల్లిదండ్రులతో కలిసి కాస్త సమయాన్ని గడపాల్సి ఉంటుంది.
సింహం:
ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.విదేశీ బంధువుల నుండి ఓ శుభవార్త వింటారు.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.
కన్య:
ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.ఇతరులతో కలిసి సంతోషంగా గడుపుతారు.
తులా:
ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
శత్రువుల కు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులు కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:
ఈరోజు మీరు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.
ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు ఆర్థిక సహాయం చేస్తారు.సమయం అనుకూలంగా ఉంది.
ధనస్సు:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలోచించి చేయడం మంచిది.ఇతరులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి బాధపడతారు.
వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మకరం:
ఈరోజు మీరు తొందరపడి సొంత నిర్ణయాలు తీసుకోకండి.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.
కుంభం:
ఈరోజు మీరు అనవసరమైన విషయాలలో తలదూర్చడం వల్ల కొన్ని వాదనలు ఎదురవుతాయి.మీ ఇంటికి బంధువులు రాక తో వారితో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.సమయాన్ని కాపాడుకోవాలి.
మీనం:
ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.
వారితో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.
సమయాన్ని కాపాడుకోవాలి.