వైరల్ వీడియో: చీమలు బంగారం గొలుసును ఎత్తుకెళ్తున్నాయోచ్..!

ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతీయులకులకు బంగారం పై మక్కువ ఎక్కువ.దీంతో బంగారాన్ని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

 Viral Video The Ants Are Lifting And Carrying The Gold Chain , Ants, Gold Smuggl-TeluguStop.com

ఈ బంగారాన్ని దిగుమతి చేసుకునే ప్రయత్నంలో చాలామంది అడ్డదారులు తొక్కినవారు కస్టమ్స్ అధికారులకు ఎయిర్పోర్టు లోనే దొరికిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.కొంత మంది వ్యక్తులు బంగారాన్ని తరలించడానికి వివిధ ప్రయత్నాలు లో భాగంగా వారు ధరించే దుస్తువులలో, చెప్పులలో, జుట్టులో  పెట్టుకొని విఫలమై కస్టమ్స్ అధికారుల చేతికి దొరికి పోతున్నారు.

సాధారణంగా గోల్డ్ స్మగర్ల చాలా తెలివిగా వ్యవహరిస్తూ బంగారాన్ని కనిపెట్టకుండా ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండడం మనం చూసే ఉంటాం.ఇటీవల కొంతమంది బంగారాన్ని ఎంతో జాగ్రత్తగా తరలిస్తూ కస్టమ్స్ అధికారుల చేతుల్లోకి చిక్కుతున్న సంగతి మనం చూశాము.

ఇలా ఉండగా తాజాగా కొన్ని చీమలు మాత్రం బంగారాన్ని చాలా జాగ్రత్తగా తరలిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.ఇక ఆ వీడియో ఆధారంగా బంగారాన్ని తరలించే చీమలు చాలా ఐక్యమత్యంతో బంగారాన్ని ఒక చోటి నుండి తరలించడం మనం చూడచ్చు .

ఈ వీడియోను ఒక ప్రముఖ ఐపీఎస్ అధికారి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసే అతి చిన్న గోల్డ్ స్మగ్లర్స్ అంటూ కాప్షన్ ను జత చేశాడు.అతి చిన్న అన్న సందేహం అందరికీ కలగవచ్చు.

అవును మరి అది అతి చిన్ననే ఎందుకంటే ఆ బంగారాన్ని తరలిస్తున్నది చీమలు.చీమలు ఒక ఇంట్లో ఉండే బంగారు గొలుసును  తీసుకెళ్లేందుకు తెగ ప్రయత్నం చేస్తూ, అవన్నీ ఒక జట్టుగా ఏర్పడి ఆ బంగారు చాలా జాగ్రత్తగా ఐక్యమత్యంతో ఒక చోటికి తీసుకువెళ్తున్నాయి.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతూ నెటిజన్స్ ను  ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజెన్స్ వారి స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చీమలు ఎలా బంగారాన్ని తరలిస్తున్నాయోన్న వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube