అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ బెటాలియన్ సర్దాపూర్ నందు బైక్ ర్యాలీ

రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్ 17వ బెటాలియన్ కమాండెంట్ యస్.శ్రీనివాస‌‌‌ రావు ఆదేశాల మేరకు సమాజంలో శాంతి పరిరక్షణకి అసాంఘిక శక్తులతో జరిగిన పోరాటంలో అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం శనివారం బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది.

 17th Battalion Sardapur Bike Rally As Part Of Martyrs Commemoration Week, 17th B-TeluguStop.com

ఈ బైక్ ర్యాలీ సర్దాపూర్ నందుగల బెటాలియన్ మెయిన్ గేటు వద్ద నుంచి ప్రారంభమై జగ్గారావు పల్లె నుండి పెద్దూరు మీదుగా సిరిసిల్ల వరకు కొనసాగింది.“పోలీస్ అమరవీరులకు-జోహార్ జోహార్” అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ లు ఎ.జయప్రకాశ్ నారాయణ,యమ్.పార్థసారథి రెడ్డి ,అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube