ఒక్కరోజు 14 మందిఫై కుక్కల దాడి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల ( Nereducharla )మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల స్వైర విహారం రోజురోజుకీ పెరిగిపోతోంది.

సోమవారం ఒక్కరోజే మున్సిపాలిటీ పరిధిలోని పలు వీధుల్లో మొత్తం 14 మందిపై వీధి కుక్కలు( Stray dogs ) దాడి చేసి గాయపరిచాయి.

గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు నివారణ చర్యలు చేపట్టాలని సోషల్ మీడియా(Social media ) ద్వారా అధికారులకు విన్నవించినా చర్యలు తీసుకోకపోవడంతోనే వీధి కుక్కలు మనుషులపై దాడి చేశాయని స్థానికులు అధికారులపై మండిపడుతున్నారు.

వీధి కుక్కల దాడిలో గాయప.

రైతు భరోసా పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ
Advertisement

Latest Suryapet News