కళ్లకలకపై ప్రజలు ఆందోళన చెందవద్దు..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ శాసనమండలిలో కళ్లకలకపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు.కళ్లకలకపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.

 People Should Not Worry About The Eyesores..: Minister Harish Rao-TeluguStop.com

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.కళ్లు ఎర్రబడటం, కంటి నుంచి నీరు కారడం, వాపు రావడం వంటివి కళ్ల కలక ముఖ్య లక్షణాలుగా గుర్తించారని చెప్పారు.

ఈ క్రమంలోనే ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇన్ ఫెక్షన్ కంట్రోల్ నిబంధనలు పాటించే విధంగా తగు జాగ్రత్తలు చూసుకోవాలన్నారు.దాంతోపాటు ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube