బండలింగంపల్లిలో యువతి అదృశ్యం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో యువతి అదృశ్యమైనట్లు తెలిపిన ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రేమ్ దీప్( Prem Deep ) ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం .బండలింగంపల్లి గ్రామానికి చెందిన గంగసారం చంద్రకళ, భర్త బిక్షపతి తన కూతురు గంగసారం భవ్య (21) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల( Private degree college )లో ఫైనల్ ఇయర్ చదువుతుందని తన కూతురు తేదీ:-25.

06.2003 రోజున ఉదయం అందాజ 10:30 గంటలకు తన ఫ్రెండ్ ఇంటికి పోయి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి పోయి తిరిగి ఇప్పటివరకు ఇంటికి రాలేదు అని తన కూతురు గురించి ఎంత వెతికిన ఆచూకీ తెలియలేదని పోలీస్ స్టేషన్ లో తల్లి చంద్రకళ దరఖాస్తు ఇవ్వగా "ఉమెన్ మిస్సింగ్" కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన ఎల్లారెడ్డిపేట ఎస్సై ప్రేమ్ దీప్.

Latest Rajanna Sircilla News