రాజమండ్రి రైల్వేస్టేషన్ కు వైసీపీ ఎంపీ భరత్

వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి రైల్వేస్టేషన్ కు వెళ్లారు.ఒడిశా రైలు ప్రమాద ఘటన నేపథ్యంలో రాజమండ్రి రావాల్సిన ప్రయాణికుల వివరాలపై ఆరా తీశారు.

 Ycp Mp Bharat For Rajahmundry Railway Station-TeluguStop.com

ఈ క్రమంలో 24 మందిలో 12 మందితో మాట్లాడినట్లు ఎంపీ భరత్ తెలిపారు.మరో 12 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుందన్నారు.

ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని వెల్లడించారు.అదేవిధంగా కలెక్టరేట్ లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube