వ్యవసాయ శాఖలో 428 జీవో అమలు కృషి చేస్తా:విహెచ్

సూర్యాపేట జిల్లా:వ్యవసాయ శాఖలో428 జీవో అమలుకు కృషి చేస్తానని మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్.హనుమంతరావు అన్నారు.

మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రానికి వచ్చిన విహెచ్ ను కలిసి వ్యవసాయ శాఖలో 428 జీవో అమలు చేయాలని మండల కేంద్రానికి చెందిన కాసాని గోపీనాథ్ వినతిపత్రం అందజేయగా ఆయన ఈ విధంగా స్పందించారు.

VH Will Work Hard To Implement 428 GO In The Department Of Agriculture , Departm
పింఛన్ల కోసం పొద్దంతా పడిగాపులు...!

Latest Suryapet News