నల్లగొండ జిల్లా:కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మే నెల 5న తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన గోల్నాక, బిహెచ్ఈఎల్ ఫ్లైఓవర్లు, ఆరాంఘర్-శంషాబాద్ మధ్య విస్తరించిన హైవేను ప్రారంభించిన అనంతరం నల్గొండ చుట్టూ రూ.
516 కోట్లతో నిర్మించనున్న రింగ్ రోడ్డుకు,హైదరాబాద్-విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్ మరమ్మతుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.
Latest Suryapet News
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy