హీరోయిన్స్ ని మించి ఎక్స్ పోసింగ్ చేస్తున్న హాట్ ఆంటీ లు వీరే !

సినిమా ఇండస్ట్రీ అంటేనే హీరోయిన్స్ ఎక్సపోసింగ్ చేయాలి.అందరు సౌందర్య, సాయి పల్లవి ల మడి కట్టుకొని కూర్చుంటాం అంటే కుదరదు కదా.

అయితే టాలెంట్ ఉంటేనే సినిమా ఇండస్ట్రీ లో రాణించేవారు ఇదివరకటి రోజుల్లో.ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది.

ఎంత విప్పితే అంత కమర్షియల్ సక్సెస్ దొరికే రోజులు ఇవి.ఇది హీరోయిన్స్ వరకు ఒకే కానీ ఏజ్ అయిపోయి క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆంటీలు కూడా ఎక్స్ పోసింగ్ కోసం ఆరాటపడుతూ తమ అందాలు ఆరబోసి యువతను ఆకట్టుకునే పని లో ఉన్నారు.మరి ఆ ఎక్సపోసింగ్ కోసం కుతకుతలాడుతున్న ఆ హాట్ ఆంటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

ప్రగతి

కుటుంబ పరిస్థితులు బాగాలేక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ప్రగతి.తొలుత హీరోయిన్ గానే నటించిన అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.

Advertisement

అయితే ఆమెలో కుర్రతనం మాత్రం పోలేదు.అందుకే సినిమాల్లో అమాయక పాత్రలు నటిస్తున్న జ్రిమ్ లో మాత్రం తెగ ఎక్సపోసింగ్ చేస్తూ వీడియో లు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

ఇక ప్రగతి డ్యాన్స్ చేస్తే యువత ఫిదా అవ్వకుండా ఉండలేరు.

సురేఖ వాణి

హీరోయిన్ అయ్యే కూతురు ఉన్న కూడా ఆమెను మించిన అందంతో, ఎక్సపోసింగ్ తో సురేఖ వాణి యూత్ ని షాక్ కి గురి చేస్తుంది.హీరోయిన్స్ ని మించి హాట్ హాట్ అందాలతో డ్యాన్సులు చేస్తూ, మద్యం తాగుతూ వీడియోస్ చేస్తూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేస్తూ కేక పుట్టిస్తుంది.ఇక సురేఖ కి లక్షల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం విశేషం.

పవిత్ర లోకేష్

వివాదాస్పద నటి పవిత్ర సైతం తొలినాళ్లలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన హాట్ అందాలతో అందరి మతులు పోగొట్టింది.ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన కూడా ఆమె తొలినాళ్లలో చేసిన హాట్ ఫోటో షూట్స్ ఇప్పటికి నెట్టింట్లో వైరల్ గా ఉన్నాయ్.ఇక ఈ మధ్య నరేష్ తో సహజీవనం సమయంలో ఆమె ఫోటోల్లకు మరింత క్రేజ్ ఏర్పడింది.

ఇరాన్ అధ్యక్షుడి మృతి కారణంగా.. రేపు సంతాపదినం ప్రకటించిన భారత్ ప్రభుత్వం..!!
అంతమాట అన్నావేంటి సామీ? వైసిపి గెలుపై పికే జోస్యం

అనసూయ

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం ఆంటీ అంటుంది అనసూయ. ఇద్దరు కొడుకులకు తల్లిగా ఆమె కెరీర్ ని సూపర్ ఫామ్ లో కొనసాగిస్తున్న అందాలను ప్రదర్శించడం లో మాత్రం ముందుంటుంది.సోషల్ మీడియా సెన్సేషన్ అయినా అనసూయ ఒక్క ఫోటో పెడితే చాలు వేళల్లో లైక్స్ రావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు