ఇదో రకం శాడిజం...!

సూర్యాపేట జిల్లా:చేతిలో సిగరెట్,మరోచేతిలో సెల్ ఫోన్,సిగరెట్ తాగుతూ కాలుమీద కాలువేసుకొని దర్జాగా నడిరోడ్డుపై పడుకుని సెల్ఫీ దిగుతూ ఓ యువకుడు వీరంగం సృష్టించిన దృశ్యం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్దిసేపు హల్చల్ చేసింది.

తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నడిరోడ్డుపై అడ్డంగా పడుకొని వాహనాల మధ్య సిగరెట్ తాగుతూ సెల్ఫీ దిగదం ఇదో రకం శాడిజం అంటూ పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.

ఈ ఘటనక కారణం ఆ యువకుడు మద్యం మత్తులో ఉన్నాడా లేక గంజాయి మత్తా? లేక ఎవరూ ఏమీ చేయలేరని ధీమానా అర్దంకాక వాహనదారులు ఇబ్బంది పడ్డారు.ఇలాంటి అరాచకం చేసే వారిని కఠినంగా శిక్షించాలంటున్న స్థానికులు కోరుతున్నారు.

This Kind Of Sadism , Sadism, Statue Of Telangana Mother -ఇదో రకం �
అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

Latest Suryapet News