పాలకుల పాపం...కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం...?

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట పట్టణ కేంద్రంలో భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వెడల్పు పనులను గత పాలకులు ప్రారంభించారు.కాంట్రాక్టర్ కు పనులు అప్పగించిన ఆర్ అండ్ బీ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు విస్మరించారని, కాంట్రాక్టర్ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ నేటికీ రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో రామన్నపేట కెనరా బ్యాంక్ ప్రాంతంలో చినుకు పడితే చాలు రోడ్డు చెరువును తలపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 The Sin Of The Rulers The Negligence Of The Contractors The Curse Of The People,-TeluguStop.com

చిన్న వర్షం వచ్చినా సుమారు మూడు ఫీట్ల లోతు నీరు నీలువ ఉండడంతో వరద ధాటికి గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనాలు గుంతలో పడి ప్రమాదాన్ని గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఆర్ అండ్ బి అధికారులు నిద్ర మత్తును వీడి మరమ్మతు పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube