తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూన్ 23, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.31

సూర్యాస్తమయం:సాయంత్రం 06.21

రాహుకాలం: మ.

12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.00 నుంచి 11.00 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈ రోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకున్న పనులు పూర్తి చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.సాయంత్రం సమయంలో కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మానసిక బాధ తగ్గుతుంది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల ప్రభావం మీ మీద పడుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

సమయాన్ని కాలక్షేపం చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.

శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు మనశ్శాంతి కోల్పోతారు.

సింహం:

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.విశ్రాంతి కోసం సమయం ఉండదు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుకుంటారు.

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఇతరులు సహాయం చేస్తారు.

కన్య:

ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

మీకు ఇష్టమైన వారి గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఎదురవుతాయి.

అనవసరంగా వాదనలకు దిగకండి.ఇంట్లో వాతావరణం గురించి ఆలోచించాలి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాన్ని అందుకుంటారు.ఆర్థికంగా లాభాలున్నాయి.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

అనవసరమైన విషయాల గురించి చింత చెందకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ఓ శుభకార్యం లో పాల్గొంటారు.

మకరం:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేయకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ముందుకు దిగకండి.

మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తాజా వార్తలు