ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.47
రాహుకాలం:ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: కృతిక సా.4.30 ల6.00
దుర్ముహూర్తం:ఉ.8:32 ల9.23 మ12.48 ల1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు మీరు మీ సొమ్మును తిరిగి సంపాందించుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయ్.కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.సంతానం నుండి శుభవార్త వింటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
వృషభం:

ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు.అనుకున్న సమయంలో పనులు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తారు.కొన్ని కష్టమైనా పనులు చేయకపోవడమే మంచింది.ఆర్థిక విషయంలో తొందరపడకండి.మీ కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదురుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచింది.మీరు పని చేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
సింహం:

ఈరోజు మీరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతాయి.
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.సంతోషంగా ఉంటారు.
కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన వస్తువులు పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవం ను ఎదురుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి.మీరు పని చేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.
తులా:

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.మీరు పని చేసే చోట కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి.చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికం:

ఈరోజు మీరు పని చేసే చోట కష్టపడాల్సి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.బంధువుల నుండి శుభ వార్త వింటారు.
అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని విషయాలలో ఇతరుల మద్దతు తీసుకుంటారు
ధనస్సు:

ఈరోజు మీరు పని చేసే చోట కష్టపడాల్సి ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండటం మంచిది.బంధువుల నుండి శుభ వార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని విషయాలలో ఇతరుల మద్దతు తీసుకుంటారు
మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.
కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకున్న పనులు పూర్తి చేస్తారు.పని చేసే చోట ఈరోజు అనుకూలంగా ఉంది.
కుంభం:

ఈరోజు మీరు తీరిక లేని సమాయంతో గడుపుతారు.దీన్ని వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.ఇతరులతో గొడవలు దిగకండి.కొన్ని విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులు మీకు సహాయం చేసే అవకాశం ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనం:

ఈరోజు మీరు మీ సోదరులతో భూమికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.ఇతరుల మాటలు అస్సలు పట్టించుకోకండి.
తరచూ మీ నిర్ణయాలు మార్చుకోకపోవడమే మంచిది.
DEVOTIONAL