తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూలై 29, శుక్రవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.58

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 29 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.46

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 08.10 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగిన చేతి కందుతుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు అనవసరమైన విషయాలకి సమయాన్ని వృధా చేయకండి.ఇంటి నిర్మూలన గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కొన్ని కొత్త బాధ్యతల్ని పొందుతారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఆలస్యమైన విషయాలకి వాదనలకు దిగుతారు.ఇరుగు పొరుగు వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.అప్పు తీర్చాలని ఆలోచనలో ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన నిదానంగా పూర్తి చేస్తారు.ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.

స్నేహితుల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది

తులా:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.కొన్ని దూరం ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.మీ జీవిత భాగస్వామితో కొన్ని వ్యక్తిగత విషయాలు పంచుకోండి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు పూర్తి చేస్తారు.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలసి బయట సమయాన్ని చాలా సంతోషంగా గడుపుతారు

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురవుతారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటమే మంచిది.మీరంటే గిట్టని వారు నిందలు మోపుతారు.ఇతరులతో వ్యక్తిగత విషయాలు పంచుకోక పోవడం మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఉంది.గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీపై ఉన్న బాధ్యతల్ని నిర్లక్ష్యం చేయకండి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.విద్యార్థులు విదేశాల్లో చదవాలని ఆలోచనలో ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలసి దైవ దర్శనం చేసుకుంటారు.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన శుభమే జరుగుతుంది.మీ మనసులో మాట ఇతరులతో పంచుకోండి.

వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube