బిందు మాధవికి బిగ్ ఛాన్స్..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ అయిన బిందు మాధవికి మరో లక్కీ ఛాన్స్ దక్కిందని తెలుస్తుంది.బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ తెలుగులో మొదటి నుండి తన ఆటతీరుతో ఆకట్టుకున్న బిందు మాధవి బిగ్ బాస్ లోకి వచ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని కోరింది.

 Biggboss Nonstop Winner Bindhu Madhavi Got A Lucky Chance Biggboss Nonstop , Bindhu Madhavi , Anil Ravipudi, Biggboss Nonstop Winner, Biggboss Telugu-TeluguStop.com

అనుకున్నట్టుగానే ఆమె తన సత్తా చాటింది.ఇక ఇదిలాఉంటే బిగ్ బాస్ నాన్ స్టాప్ టైటిల్ విన్నర్ అయిన బిందు మాధవికి బాలకృష్ణ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలయ్య తో చేసే నెక్స్ట్ సినిమాలో బిందు మాధవికి ఓ మంచి రోల్ ఆఫర్ చేశారని తెలుస్తుంది.టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరక్టర్ గానే కాదు బిగ్ బాస్ రెగ్యులర్ ఫాలోవర్ గా అనీల్ రావిపుడికి మంచి క్రేజ్ ఉంది.

 BiggBoss Nonstop Winner Bindhu Madhavi Got A Lucky Chance BiggBoss Nonstop , Bindhu Madhavi , Anil Ravipudi, BiggBoss Nonstop Winner, BiggBoss Telugu-బిందు మాధవికి బిగ్ ఛాన్స్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందుకే బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టంట్స్ టాలెంట్ ని బట్టి ఆయన ఛాన్సులు ఇస్తుంటాడు.అందులో భాగగానే బిందు మాధవికి బాలకృష్ణ సినిమాలో అవకాశం ఇచ్చారని తెలుస్తుంది.

అదే నిజమైతే మాత్రం బిందు మాధవి పంట పండినట్టే అని చెప్పొచ్చు.బిగ్ బాస్ తెలుగు ఓటీటీ బిగ్ బాస్ నాన్ స్టాప్ రెగ్యులర్ షో అంత పాపులర్ అవకపోయినా చూసిన కొంతమందైనా సరే బిందు మాధవి ఆట తీరుకి ఆమెకి ఫ్యాన్స్ గా మారారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube