ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 06.05
సూర్యాస్తమయం: సాయంత్రం 05.23
రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు
అమృత ఘడియలు: ఉ.06.40 నుంచి 07.10 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.35 నుంచి 09.11 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈ రాశి వారు తొందరపాటు తనం వల్ల చేసే పనుల వల్ల నిరాశ చెందాల్సిన ఉంటుంది.ఇంటి సమస్యలను గురించి సహాయం కోసం ఇతరులు ఈ రోజు మిమ్మల్ని సంప్రదిస్తారు.
వృషభం:
ఈ రాశి వారు జీవితంలో కొత్త పనులు చేయడానికి ఈరోజు ఎంతో అనుకూలమైన సమయం.కనుక వ్యాపార రంగం పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఎంతో అనువైనది.మీ భావోద్వేగాలను వీలైనంతవరకు ఎవరు ముందు బయట పెట్టుకోకపోడం మంచిది.
మిథునం:
మిధున రాశి వారు ఈ రోజు కొత్త పనులు ప్రారంభించడానికి ముందు ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఈ నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూస్తుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం జీవితభాగస్వామితో గొడవలు పడే సూచనలు కనబడుతున్నాయి.
కర్కాటకం:
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంది.చిరకాల మిత్రులు ఈరోజు కలుసుకుంటారు.ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా గడుపుతారు దైవ దర్శనాలు చేస్తారు.
సింహం:
ఈ రాశి వారికి గత కొద్ది రోజుల నుంచి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి.తద్వారా పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది.ఆరోగ్య విషయంలో ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తలు తప్పనిసరి.
కన్య:
కన్య రాశి వారు ఈ రోజు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా ఉన్నాయి.ఈ రాశివారు ఈరోజు ఇతరులతోగొడవ పడే సూచనలు కనిపిస్తున్నాయి కనుక వీలైనంత వరకు ఎవరితో మాట్లాడక పోవడం మంచిది.
తులా:
తులా రాశి వారు ఈరోజు ఎలాంటి పనులు మొదలు పెట్టిన శుభసూచకంగా కనబడుతుంది.ముఖ్యంగా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఎంతో అనువైన సమయం.వ్యాపారాలలో పెట్టుబడులు ఆర్ధిక లాభాలను చేకూరుస్తాయి.
వృశ్చికం:
ఈ రాశివారికి పై అధికారుల నుంచి అధిక ఒత్తిడి ఏర్పడుతుంది.అనుకున్న సమయానికి పనులు జరగకపోవడం వల్ల అధికారుల నుంచి ఒత్తిడి ఏర్పడుతుంది.అలాగే అనుకోని ప్రయాణాలు రావడం చిరకాల మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది.
ధనస్సు:
ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎంతో లాభదాయకంగా కనబడుతుంది.ఎప్పుడు రావాల్సిన డబ్బులు వసూలు అవుతాయి.అయితే ఈ రాశి వారు ఇతరులతో గొడవ పడే సూచనలు ఉన్నాయి కనుక వీలైనంత వరకు ఎవరితో మాట్లాడక పోవడం మంచిది.అదే విధంగా ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
మకరం:
మకర రాశి వారు ఈ రోజు ఏమాత్రం తీరిక లేకుండా గడపాల్సి ఉంటుంది.పెండింగ్లో ఉన్న పనులన్నింటిని విజయవంతంగా పూర్తి చేస్తారు.వృత్తి రీత్యా వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది.అయితే ఈ రాశి వారికి నేడు వృధా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి.
కుంభం:
కుంభ రాశి వారు అనుకున్న పనులను పూర్తిచేస్తారు.ఈ క్రమంలోనే పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.బంధుమిత్రులు కలయికతో ఈరోజు ఎంతో సంతోషంగా గడుపుతారు.కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసే సూచనలు కనబడుతున్నాయి.
మీనం:
ఈ రాశి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కారమవుతాయి.అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ప్రయాణం విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి.వ్యాపార రంగంలో రాణిస్తున్న వారికి ఎక్కువ లాభాలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి.అయితే శత్రువులకు దూరంగా ఉండడం ఎంతో మంచిది.