తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 4, శనివారం, కార్తీక మాసం 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.14

సూర్యాస్తమయం: సాయంత్రం 05.

25

రాహుకాలం: ఉ.09.00 నుంచి 10.30 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.06.00 నుంచి 07.36 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా లాభాలు అందుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నాని హిట్3 మూవీ.. ఆ సీన్లను కట్ చేశారా?
నితిన్ మార్కెట్ భారీగా పడిపోయిందా..? రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందా..?

వృషభం:

Advertisement

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఓ శుభవార్త వింటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులకు లాభాలు ఉండవు.మీరు పనిచేసే చోట సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.కొన్ని ప్రయాణాలు వాయిదా వేయాల్సి ఉంటుంది.

జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి పట్టించుకోకండి.కుటుంబ సభ్యులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది .వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

కన్య:

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధ తీసుకోవాలి.

వ్యాపారస్తులకు సహాయం అందుతుంది.కొన్ని దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.

ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.సమాజంలో మంచి గౌరవం అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలుంటాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఇతరులతో వాదనలకు దిగకండి.

అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

కుంభం:

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్న కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీ కుటుంబ సభ్యులలో  ఒకరి ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడకూడదు.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.

ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

పనిచేసేచోట జాగ్రత్తగా ఉండాలి.

తాజా వార్తలు