నారాయణఖేడ్ అభ్యర్థిని మార్చిన తెలంగాణ కాంగ్రెస్..!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అభ్యర్థిని తెలంగాణ కాంగ్రెస్ చివరి నిమిషంలో మార్చివేసింది.ఈ మేరకు నారాయణఖేడ్ నియోజకవర్గ అభ్యర్థిగా సంజీవరెడ్డిని ప్రకటించింది.

ముందుగా సురేశ్ షెట్కార్ కు టికెట్ ను ఖరారు చేసిన కాంగ్రెస్ తాజాగా సంజీవ రెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించింది.ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదిర్చారని తెలుస్తోంది.

Telangana Congress Changed Narayankhed Candidate..!-నారాయణఖేడ�

జహీరాబాద్ లోక్ సభ టికెట్ ఇస్తామని సురేశ్ షెట్కార్ కు కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని సమాచారం.ఈ నేపథ్యంలో సురేశ్ షెట్కార్ స్వయంగా సంజీవ రెడ్డికి కాంగ్రెస్ బీ-ఫామ్ అందించారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు