Sunny leone : నా వీడియోలు చూసి అమ్మ మద్యానికి బానిస అయ్యింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన సన్నీ లియోన్?

సన్నీ లియోన్( Sunny leone ) ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ గురించి మనందరికీ తెలిసిందే.సన్నీ లియోన్ కి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనడంలో ఎటువంటి అతియోశక్తి లేదు.

కాగా సన్నీ లియోన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.ఇక సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటుంది.

ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ రాణిస్తోంది.

Sunny Leone Recalls Her Personal Life Before Entering Into Bollywood

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో భారీగా డిమాండ్ ఉంది.ఇప్పటికే ఈమె పలు తెలుగు సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే.సన్నీలియోన్ నటిగా ఎన్ని చిత్రాలు చేస్తున్నప్పటికీ ఆమె గత జీవితం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది.

Sunny Leone Recalls Her Personal Life Before Entering Into Bollywood-Sunny Leon

ఎందుకంటే సన్నీలియోన్ పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నీ లియోన్ తన గత జీవితాన్ని గుర్తు చేసుకుని మరోసారి ఎమోషనల్ అయింది.

పంజాబీ కుటుంబ నేపథ్యం ఉన్న సన్నీ లియోన్ కెనడా( Canada )లో పెరిగింది.అయితే ఫ్యామిలీ ఆర్థిక సమస్యల కారణంగానే తాను పోర్న్ ఇండస్ట్రీని ఆ సమయంలో ఎంచుకోవాల్సి వచ్చిందట.2012లో పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

Sunny Leone Recalls Her Personal Life Before Entering Into Bollywood

తొలిసారి జిస్మ్ 2( Jism 2) చిత్రంలో నటించింది.ఆ తర్వాత బాలీవుడ్ లో సన్నీలియోన్ కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.తన కెరీర్ వల్ల జీవితంలో ఎన్నో అవమానాలు నిందలు భరించానని సన్నీ లియోన్ తెలిపింది.

అందులో ఒకటి మా అమ్మ మద్యానికి బానిస కావడం.మద్యానికి బానిసైన సన్నీలియోన్ తల్లి 2008లో మరణించారు.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఆ సమయంలో అంతా నన్ను నిందించారు.అయితే నేను అడల్ట్ ఫిలిమ్స్ లోకి వెళ్లక ముందే మా అమ్మకు మద్యం అలవాటు ఉంది.

అలాగని నేను ఏమాత్రం కారణం కాదు అని చెప్పను.ఎందుకంటే నేను అడల్ట్ ఇండస్ట్రీకి వెళ్లడం మా అమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు.

దానివల్ల ఆమె మరింతగా మద్యానికి బానిస అయ్యారు అని సన్నీ లియోన్ తెలిపింది.ఆ భారాన్ని తాను ఇంకా భరిస్తూనే ఉన్నట్లు సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది.

ఇది 2016 లో ఒక జర్నలిస్ట్ ఈమెను ఇంటర్వ్యూ చేస్తూ అన్ని బోల్డ్, అడల్ట్ ప్రశ్నలు అడగడంతో అది కాస్త నేషనల్ వైడ్ గా వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ఆమెను దారుణంగా అవమానించారు.

అయినప్పటికీ సన్నీలియోన్ సహనం కోల్పోకుండా సమాధానాలు ఇచ్చింది.ఆ సమయంలో జర్నలిస్ట్ ని దుమ్మెత్తి పోస్తూ పలువురు బాలీవుడ్ తారలు సన్నీ లియోన్ కి అండగా నిలిచారు.

వారిలో అమీర్ ఖాన్, హృతిక్, సోనమ్ కపూర్, అనిల్ కపూర్ లాంటి వారు ఉన్నారు.తాజాగా ఇంటర్వ్యూలో వారందరికీ మరోసారి సన్నీలియోన్ కృతజ్ఞతలు తెలిపింది.

తాజా వార్తలు