వినాయక నవరాతరోత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు

రాజన్నా సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో వినాయక నవరాత్రోత్సవాల లో భాగంగా ఏడవ రోజు శుక్రవారమును పురస్కరించుకొని ప్రముఖ పురోహితులు అర్చకులు మూగు నాగరాజు శర్మ ఆధ్వర్యంలో సరస్వతి పూజ, సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరిగింది.

ఇట్టి కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News