ఈ స్టార్ హీరో చూడకుండానే ఖురాన్ మొత్తం చదువుతాడట.. నిజంగా గ్రేట్ అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ముస్లిం పండుగ( Muslim Festival )ను గ్రాండ్ గా జరుపుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

ముస్లింలకు ముఖ్యమైన పండుగలలో ఈ పండుగ కూడా ఒకటి కావడం గమనార్హం.

అయితే ఒక స్టార్ హీరో చూడకుండానే ఖురాన్ మొత్తం చదువుతాడట.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఈ విషయం తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

ఈ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కావడం గమనార్హం.

బాలీవుడ్ ఇండస్ట్రీలోని మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలలో ఇమ్రాన్ హష్మీ ఒకరు కావడం గమనార్హం.ఇస్లాం మతాన్ని విశ్వసించే ఇమ్రాన్ హష్మీ( Emraan Hashmi ) వివాదాలకు సైతం దూరంగా ఉంటారు.2003 సంవత్సరంలో ఫుట్ పాత్ అనే సినిమాతో ఇమ్రాన్ హష్మీ కెరీర్ మొదలైంది.బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమైన ఈ నటుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుని సత్తా చాటారు.

Advertisement

ఇమ్రాన్ హష్మీ నటుడిగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడం గమనార్హం.అయితే చూడకుండానే ఇమ్రాన్ ఖురాన్ చదువుతాడనే విషయాన్ని హుమైమా మాలిక్ అనే నటి ఒక సందర్భంలో వెల్లడించారు.

ఎంతో భక్తి భావం ఉంటే తప్ప ఈ విధంగా చదవలేరని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ గౌరవించే నటుడిగా ఇమ్రాన్ హష్మీకి పేరుంది.సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే ఇమ్రాన్ హష్మీ రేంజ్ పెరుగుతుందని నెటిజన్లు చెబుతున్నారు.పాన్ ఇండియా సినిమాలకు ఇమ్రాన్ హష్మీ ప్రాధాన్యత ఇవ్వాలని కొంతమంది నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇమ్రాన్ హష్మీ ఇతరుల విషయంలో ప్రేమ, దయ, కరుణతో వ్యవహరిస్తారని ఆయన మృదు స్వభావి అని ఆయనతో పని చేసిన నటీమణులు చెబుతున్నారు.స్టార్ స్టేటస్ ఉన్నా ఇమ్రాన్ హష్మీ మాత్రం సింపుల్ గా ఉండటానికి ఇష్టపడతారని బోగట్టా.

ఏడాదికి పైగా పాకిస్తాన్ లో మగ్గిపోయాం.. రియల్ తండేల్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు